You are currently viewing నేను నా కన్నా 10 ఇయర్స్ పెద్ద అమ్మాయిని లవ్ చేస్తున్న, కానీ…

నేను నా కన్నా 10 ఇయర్స్ పెద్ద అమ్మాయిని లవ్ చేస్తున్న, కానీ…

కే వినయ్, *****, తెలంగాణా

నేను నా కన్నా 10 ఇయర్స్ పెద్ద అమ్మాయిని లవ్ చేస్తున్న. తాను కూడా నన్ను లవ్ చేస్తుంది. కానీ ఈ మధ్య నాకు ఒక డౌట్ వస్తుంది. తాను నన్ను ఓన్లీ మనీ కోసం లవ్ చేస్తుందేమో అని. నేను మనీ అద్జుస్త్ చేస్తేనే తాను నాతో బాగా లవ్ చూపిస్తుంది. నాకు మనీ లేక ఇవ్వలేనప్పుడు మాత్రం కోపం తో అలగటం చేస్తుంది.

నాకు నెల కు వచ్చే జీతమే 15 వేల రూపాయలు. తాను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంకా జాబ్ సెర్చింగ్ లో ఉంది. ఒక్క మనీ విషయం లో కాకుండా మిగతా అన్నిట్లోనూ తాను బానే ఉంటుంది. అస్సలు ఇది లవ్ ఏ నా కాదా అని అర్ధం అవ్వట్లేదు. నేను అవాయిడ్ చేద్దామా అని ఆలోచిస్తేనే నాకు చాలా మిస్సింగ్ అయినట్టు ఫీలింగ్స్ వస్తున్నాయి. నా వల్ల కావట్లేదు తనను వొదిలేయటం.

తనతో ఈ విషయం చెప్పలేకపోతున్న. నా ఫ్యూచర్ ని నేను తనతో ప్లాన్ చేసుకోవచ్చా లెధా అని తెలియట్లేదు.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments