You are currently viewing నేను ఒక అమ్మాయిని 6 మంత్స్ నుండి లవ్ చేస్తున్న. కానీ ఆ అమ్మాయి ఇప్పటివరకు నన్ను ఒక్కసారి కూడా ప్రేమ గా చూడలేదు

నేను ఒక అమ్మాయిని 6 మంత్స్ నుండి లవ్ చేస్తున్న. కానీ ఆ అమ్మాయి ఇప్పటివరకు నన్ను ఒక్కసారి కూడా ప్రేమ గా చూడలేదు

ఎం అరుణ కుమార్, *****, తెలంగాణా

నేను ఒక అమ్మాయిని 6 మంత్స్ నుండి లవ్ చేస్తున్న. కానీ ఆ అమ్మాయి ఇప్పటివరకు నన్ను ఒక్కసారి కూడా ప్రేమ గా చూడలేదు. తాను నన్ను లవ్ చేస్తుంధో లేధో తెలియదు. తాను నన్ను లవ్ చేయట్లేదేమో అని తన మీద నాకు ఇంకా లవ్ రోజు రోజు కి పెరుగుతుంది. సండే తాను కాలేజీ కి వెళ్ళదు కాబట్టి నేను వాళ్ళ ఇంటి దగ్గర చాలా టైం ఉంటున్న తాను ఒక్కసారి అయినా కనిపిస్తాదేమో అని. కనిపించని రోజు ఇంకా నాకు నిద్ర పట్టదు. ఆ రోజు ఇంకా నా పని అయిపోయినట్టే. తినాలని అనిపించదు. ఇంకా ఒక బీర్ తెచ్చుకొని తాగి పడుకుంటా.

మల్లి నెక్స్ట్ రోజు మాత్రం తాను నా కోసం ఎక్కువ సేపు కాలేజీ బయట స్పెండ్ చేసి లోపలి వెళ్తుందేమో అని నా డౌట్. కానీ నాకు కరెక్ట్ గా తెలియదు. నా మనసుకి తెలుస్తది కొన్ని టైమ్స్ తాను కూడా నన్ను లవ్ చెస్తుందేమో అని కానీ అస్సలు నన్ను తాను ఒక్కసారి కూడా చూడదు. అస్సలు నా లవ్ ఏంటో నాకే అర్ధం అవ్వట్లే. ఇన్ని డేస్ వేరే అమ్మాయి కోసం టైం స్పెండ్ చేసిన ఇప్పటికి పడిపోతుండే నెమో. కానీ నాకు వేరే అమ్మాయిలని చూడాలన్న నచ్చట్లేదు. అస్సలు వేరే అమ్మాయిలు అస్సలు అమ్మాయిలు లా కనిపించట్లే నా కళ్ళ కి.

కానీ తాను నన్ను ఎప్పటికి లవ్ చేయకపోతే నా పరిస్థితి ఎలా? తన మీద చాలా కోపం కూడా వస్తుంది. నాకు ఏదో ఒకటి తెలియాలి కదా. ఇంకా ఎన్ని డేస్ అని నేను ఇలా తన వెంట తిరుగుతూ ఉండాలి. నా మీద నాకే జాలి కలుగుతుంది. ఈ లవ్ అనేది గాడ్ ఎందుకు క్రియేట్ చేసాడో అనిపిస్తుంది. లవ్ అనేది లేకపోతే నాకు ఈ భాధ ఉండదు. ఇప్పుడు నేను ఎం చేయాలి బాస్???

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Harish M
3 months ago

బ్రో ఇంకా మస్త్ మంది ఉంటారు లైట్ తీస్కో ఒక బీర్ కొట్టి మర్చిపో 🤣😂😎