You are currently viewing తాను లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ని చాలా డీప్ గా లవ్ చేస్తుంది.

తాను లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ని చాలా డీప్ గా లవ్ చేస్తుంది.

ఎం కిరణ్, ****, తెలంగాణా

నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్న 2 ఇయర్స్ నుండి. కానీ తాను మాత్రం నా ఫ్రెండ్ ని లవ్ చేస్తుంది. కానీ నా ఫ్రెండ్ మంచి వాడు కాదు. వాడికి వేరే అమ్మాయిలతో కూడా అఫైర్స్ ఉన్నాయి. నేను ఉండేది హైదరాబాద్ లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర.

ప్రతి రోజు నేను ఆ అమ్మాయిని చూస్తూ రోజులు గడిపేస్తున్న. నేను ఏం చేయాలో అర్ధం అవడం లేదు. తాను లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ని చాలా డీప్ గా లవ్ చేస్తుంది. నాకు పిచ్చి ఎక్కిపోతుంది చనిపోవాలని అనిపిస్తుంది.

నా ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఎవరైనా చెప్తారా ప్లీజ్???

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Vikram
Vikram
4 months ago

Tell her how your friend is cheating on her. Give her some proofs. You have to do this.