You are currently viewing ఇద్దరు అమ్మాయిలని లవ్ చేయొచ్చా లేదా?

ఇద్దరు అమ్మాయిలని లవ్ చేయొచ్చా లేదా?

ఇద్దరు అమ్మాయిలని లవ్ చేయొచ్చా లేదా? somehow I fell in love with 2 girls. ఎవర్ని వొదులుకోవాలో తెలియదు. అందుకే ఇద్దర్ని లవ్ చేస్తున్న. బట్ వాళ్లకి ఈ విషయం తెలియదు. తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ what to do? ఇద్దరు చాలా గుడ్. వాళ్ళని చూస్తుంటే నేనే బాడ్ అనిపిస్తుంది. నా ఫ్రండ్స్ ని అడిగితే అందరికి తెలిసిపోద్ది అని ఎవరికి చెప్పట్లే. ఇక్కడ నా డీటెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. కానీ నాకు నెక్స్ట్ ఎం చేయాలో మైండ్ పనిచేయట్లేదు. రోజు రోజు కి చాలా కష్టం అవుతుంది సిట్యుయేషన్. చాలా జాగ్రత్త పడాల్సి వస్తుంది.

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments